అత్తారింటికి దారేది కలక్షన్స్‌పై రాంగోపాలవర్మ స్పందన

rgv

సమైక్య ఉద్యమం మొదట్లో ఆ ఉద్యమానికి పవన్‌కల్యాణ్ నాయకత్వం వహించాలని రాంగోపాలవర్మ పవన్‌కల్యాణ్‌ను రెచ్చగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో అత్తారింటికి దారేది కలక్షన్స్‌పై కూడా రాంగోపాలవర్మ రెచ్చిపొయాడు. చివరికి పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రాకపొతే వేస్ట్ అని తేల్చేసాడు.

రాంగోపాలవర్మను అర్దం చేసుకొవడం కష్టం. మధ్యలోకి చిరంజీవిని తెచ్చి మరీ కెలుకుతున్నాడు. ఆయన టార్గెట్ ఎవరో. ఎవరిని ఉద్దేశించి వేసాడో, ఎవరు స్పందించాలని వేసాడో, ఆయనకైనా తెలుసో లేదో.

పరిటాల రవి పవన్‌కల్యాణ్‌కు గుండు కొట్టించాడనే పుకారు ఆధారంగా రక్తచరిత్ర సినిమాలో ఒక సీన్ వున్నట్టుగా వర్కింగ్ స్టిల్స్ క్రియేట్ చేసి, మెగా అభిమానులపై నందమూరి అభిమానులు రెచ్చి పొయేలా చేసి, తీరా ఆ సినిమాలో స్వర్గీయ ఎన్.టి.ఆర్ నే విలన్ గా చూపించి, మెగా అభిమానులపై రెచ్చిపొయిన నందమూరి అభిమానులకు దూల తీర్చేసిన మేధావి రాంగోపాలవర్మ.

రాంగోపాలవర్మ మనసులో వున్న మాటెమిటో తెలుసుకొవడానికి ప్రయత్నం చెయ్యకుండా, అలానే ఈ ట్వీట్స్ ఆధారంగా ఒక కన్‌క్లూజన్‌కు వచ్చి రెచ్చిపోకుండా(both mega and nandamuri fans), జస్ట్ చదివి, వెంటనే మరిచిపోండి.

Taran adarsh told me that in his entire career he has not been more shocked with any films collections more than Attarintiki daaredi

In the weekend collections in America Attarintiki daaredi is next to only hollywood movies nd not a single bollywood film is there

In many places in the world on a ratio level Attarintiki daaredi crossed chennai express

Life time collections of seethamma vaakitlo sirimalle chettu will be lesser than 3 day collections of Attharintiki daaredi

For the first time in indian film history I am told hollywood film companies are tracking the telugu film Attarintiki Daaredi collections

“@taran_adarsh: @RGVzoomin Yes Ramuji, will reveal US weekend figures of #AttarintikiDaredi tomorrow morning. It will shock all.”

Due to Taran adarshs reportage Entire Bollywood industry is only talking about Attarintiki daaredi collections

I am told tht becos of the enoromous collections american distributors nd theatre owners r learning 2 pronounce Attarintiki daaredi right

Pawan kalyan achieved the peak of himalaya whereas chiranjeevigaru after 40 years is still at the base of that mountain

Names like Mega star are too small for power star..he should be renamed as the Tsunami star

I just hope that pawan kalyan realises that this earth shattering success is not becos of him but it is becos of peoples love towards him

Even after this proof of how much people love him if kalyan still doesnt start his own party he will be the biggest idiot

Ram Gopal Varma

Filed Under: Pawan Kalyan