బ్రహ్మానందంను రిప్లేస్ చేయనున్న సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu Wishes Iddarammayilatho Movie Team (1)

కొత్త సినిమా/స్టిల్స్ రిలీజ్ అయినపుడు, ఆ స్టిల్స్ లో హిరో హెడ్ బదులు అదే ఎమోషన్ తో వున్న బ్రహ్మానందం హెడ్ రిప్లేస్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో రావడం మాములే. ఆ బ్రహ్మానందం స్టిల్స్ చూసినపుడు ఆ సినిమా ఒరిజినల్ హిరో కూడా కచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు.

ఆ ఫోటోలు జనాలు తమ క్రియేటివిటీ చూపించుకొవడనికి సరదా కోసం చేసేవే.

పై ఫోటో చూస్తుంటే అతి త్వరలో సంపూర్ణేష్ బాబు బ్రహ్మానందంను రిప్లేస్ చేసేలా వున్నాడు.

Filed Under: Extended FamilyFeatured