ఆడియో సూపర్‌హిట్

Gabbar babu ‏@appu_sammangi Mar 19

Gabbar babu ‏@appu_sammangi Mar 19

Lekka thikka ‏@Sandy26Sandy Mar 22
Jalsa > GS > AD > SGS
But still SGS songs are good enough to be a hit album.

  1. అందరి హిరోలకు ఇచ్చేనట్టే ఇచ్చాడు తప్ప, దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేకత ఏమీ చూపించలేదు.
  2. జల్సా > గబ్బర్‌సింగ్ > అత్తారింటికి దారేది > సర్దార్ గబ్బర్‌సింగ్

పై రెండు విషయాలు అందరూ ఒప్పుకొని తీరాలి. హై ఎక్సపెటేషన్స్ వలన, ఆడియో బిలో ఎవరేజ్ అని మొదట్లో అన్నారు. ఇప్పుడు సూపర్‌హిట్ అంటున్నారు. విజువల్స్ చూసాకా ఆడియో రేంజ్ పెరుగుతుందంటున్నారు.

హిందీలో కూడా రిలీజ్ చేసారు. ఛేంజ్ కోసం అవి, ఇవి కలిపి రిపీట్‌గా వింటూ పవన్‌ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Thanks to DSP!!

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

commentscomments

  1. shaik Kareem says:

    Roju mathulo munigi theluthunna. Avunu patalu prathi raathri vintu mathulo. Thuluthunna.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *