భారీ బడ్జెట్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’

Sardar Gabbar Singh

‘గబ్బర్ సింగ్’ సినిమా క్యారెక్టరైజేషన్‌ను బేస్ చేసుకొని ప్రస్తుతం పవన్ చేస్తోన్న సినిమా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. రెండు పాటల షూటింగ్ మినహా సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఆ రెండు పాటలు చిత్రీకరణ ఆడియో రిలీజ్ తర్వాత విదేశాల్లో వుంటుందని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా సంబంధించిన విషయాలు పంచుకునే వాళ్ళు లేకపొవడంతో, పవన్‌కల్యాణ్ గోప్యంగా వుంచాలని ఆదేశించడంతో, ఈ సినిమాలో హైలట్స్ ఏమిటనేది సినిమా రిలీజ అయ్యేదాకా ఎవరికీ తెలిసే అవకాశాలు లేవు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *