అప్ కమింగ్ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి

దేవి ప్రసాద్

దేవి ప్రసాద్

పవన్ కళ్యాన్ సినిమా షూటింగ్ స్పాట్ ఒక ఫోటోలో ‘లీలామహల్ సెంటర్’ ‘బ్లేడు బాబ్జీ’ ‘మిస్టర్ పెళ్లి కొడుకు’ ఫేమ్ దర్శకుడు దేవి ప్రసాద్ కనిపించాడు.

సంపత్ నంది కి అవకాశం ఇచ్చినట్టు గానే, ఇతనికి పవన్ కళ్యాన్ అవకాశం ఇస్తే ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమా ఇస్తాడని నా నమ్మకం. అలానే ‘వీరు పోట్ల’ & ‘కొరటాల శివ’ లతో కూడా పవన్ కళ్యాన్ చేస్తే బాగుంటుంది.

Filed Under: Pawan KalyanFeatured