త్రివిక్రమ్ తప్పు చేస్తున్నాడు

Mahesh babu

చూస్తా వుంటే మహేష్‌బాబు “బ్రహ్మోత్సవం” , త్రివిక్రమ్ “అ ..ఆ” సినిమాలు వారం గ్యాప్‌లో రిలీజ్ అయ్యేట్టు వున్నాయి.

త్రివిక్రమ్ అంటే పవన్‌ఫ్యాన్స్‌కు ఎంత ఇష్టమో, మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు ఇంకా ఎక్కువ ఇష్టం. కేవలం వీళ్ళకే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులకు ఆయనంటే, ఆయన సినిమాలంటే ఇష్టం. మరి మహేష్‌బాబు సినిమాకు ఇంత తక్కువ గ్యాప్‌లో ఎందుకు రిలీజ్ చేస్తున్నాడో. త్రివిక్రమ్ తప్పు చేస్తున్నాడు. మినిమమ్ ఒక నెల గ్యాప్ పెట్టుకుంటే మంచిది. అ ఆ.. లాంటి సినిమాకు అందరీ సపోర్ట్ కావాలి. నిదానంగా “జులాయి” మాదిరి ఏ జూలైలో రిలీజ్ చేసుకుంటే బాగుండేదని త్రివిక్రమ్ అభిమానులు భావిస్తున్నారు. మహేష్‌బాబు బ్రహ్మోత్సవం కూడా క్లాస్ సినిమా కాబట్టి, ఆ సినిమాతో పొటి పడటం వలన అనవసరంగా సినిమా రేంజ్ తగ్గించుకున్నట్టే.

Filed Under: అ ఆ

commentscomments

  1. subhani says:

    Nee bondara nee bonda….A AA late cheyyala asalu mind vundey raasthunnava raathalu….

  2. Hari says:

    subhani,

    respect brother .. respect. I never requested you to follow us. If you don’t understand, Please do not visit again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *