షో టైమ్ – హర్రర్ కాదు .. థ్రిల్లర్

showtime

rajamouli ss ‏@ssrajamouli Jun 20
Creating an intrigue with the he first look itself is so important. Especially for small films.
# SHOWTIME does that

కీరవాణి తమ్ముడు & రాజమౌళి అన్నయ్య కాంచీ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం షో టైమ్. మొన్న ఫస్ట్ లుక్ & టీజర్ రిలీజ్ చేసారు. నాలుగు విషయాలు బయట పెట్టారు.

  1. హర్రర్ కాదు .. థ్రిల్లర్ కథ (రాజమౌళి తన స్పీచ్‌లో చెప్పాడు)
  2. సినిమా హాల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ
  3. హత్యకు సంబంధించిన కథ
  4. ఎదో ఇంగ్లీష్ సినిమా కథో .. పాత తెలుగు సినిమా కథో అయి వుంటుంది

టీజర్ బాగా ఆకట్టుకుంది అనలేము కాని, కొత్తగా ప్రయత్నం చేసారని పబ్లిక్ టాక్ నడుస్తుంది. సినిమా హల్లోకి సినిమా చూడటానికి కాకుండా ఇంకా ఏమి చెయ్యడానికి వెళతారు? అని అందరు గెస్ట్స్‌ను అడుగుతున్నారంటే, సినిమా హల్‌కు హిరో హిరోయిన్లు ఎందుకు వెళ్ళారనేది తెలుసుకొవాలంటే కాంచీ “షో టైమ్” కొసం అగాల్సిందే.

Filed Under: Featuredషో టైమ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *