చరణ్ మాటల్ని కాపీ కొట్టిన సిధార్ద్

charan
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ అనగానే గుర్తొచ్చే వాళ్ళల్లో శ్రీహరి ఒకరు , స్వశక్తి తో ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి.
ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చిన తనదయిన స్టైల్ తో పాత్ర ని  రక్తి కట్టించి ,ఆ  సినిమా  రన్నింగ్ డేస్ కి ఒక బోనస్ ప్యాక్ లాగా మారతాడు.
అదే విషయాని రామ్ చరణ్  , కో అంటే కోటి ఆడియో ఫంక్షన్ లో ..
“మగధీర తో –  చరణ్  ,బృందావనం తో – తారక్ “కి  శ్రీహరి హిట్ ఇచ్చారు అని చెప్పి శ్రీహరి గౌరవాన్ని పెంచాడు.
రీసెంట్ గ జరిగిన జబర్దస్త్ సినిమా ఆడియో ఫంక్షన్ లో సిధార్ద్  మాట్లడుతూ , ఈ సినిమా ద్వారా శ్రీహరి గారు నాకు ఒక మంచి హిట్ ఇస్తారు అనుకుంటున్నాను అని
అన్నాడు.
ఇక్కడ  ఎవరి మాటల్ని ఎవరు కాపీ కొట్టారు అనే దోరణి లో కాకుండా,
“Truth is Truth ,No matter Who Says It ”  అనే పాలసీ లో చూస్తే శ్రీహరి హ్యాండ్ తో సిధార్ద్ కి మరోసారి నువ్వొస్తానంటే నేనోధ్దంటాన లాంటి  ఒక బంపర్ హిట్ ఇచ్చి తన నమ్మక్కాన్ని నిలబెడితే అదే చాలు.

Filed Under: Extended FamilyFeatured