S/Oసత్యమూర్తి – సైలంట్ హిట్

satyamurthy

రేసుగుర్రం మించి వుంటుంది. అత్తారింటికి దారేదికి మించి వుంటుందని ఎక్సపెట్ చేసిన వాళ్ళను S/Oసత్యమూర్తి నిరుత్సాహపరిచింది. కాని సరదాగా సాగే ఒక తెలుగుసినిమాకు, కొద్దిగా ఆలోచింపజేసే చిత్రం ఎక్సపెట్ చేసిన వాళ్ళకు బాగానే నచ్చింది. సమ్మర్ హాలిడేస్‌కు తోడు,ఈ సినిమాను మించిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు ఏమి రాకపొవడంతో, కమర్షియల్‌గా సైలంట్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ సినిమా ఒకసారి కచ్చితంగా చూడవచ్చు అనే రేంజ్‌కు అల్లు అర్జున్ చేరుకున్నాడని చెప్పవచ్చు. బయ్యర్లు హ్యాపిగా అల్లు అర్జున్ సినిమాపై రిస్క్ చేయవచ్చు.

Filed Under: Mega FamilyFeaturedసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *