S/O సత్యమూర్తి – Exclusive Review

sos

సినిమా చూడవచ్చా?
నచ్చవచ్చు. నచ్చకపొవచ్చు. కాని కచ్చితంగా చూడవచ్చు.

డివైడ్ టాక్‌కు కారణం ఏమిటి?
బన్నీ సినిమాలన్నీ డివైడ్ టాక్‌తోనే మొదలవ్వుతాయి. ఇది కూడా అంతే. ఆవేశంతో చూస్తే ఏముంది అనిపిస్తుంది.

కూల్‌గా చూస్తే,

  1. టైంపాస్ మూవీ.
  2. బన్నీ మేకప్ కొద్దిగా ఎక్కువ అనిపించినా, చాలా బాగా చేసాడు.
  3. పాటలు అన్నీ బాగున్నాయి.

కథ-మాటలు-డైరక్షన్?
ఫస్టాఫ్ త్రివిక్రమ్ సినిమాలా వున్నా, సెకాండాఫ్ మర్యాద రామన్న, మిర్చి & శ్రీనువైట్ల సినిమాలు గుర్తుకు వస్తాయి. కొందరికి ఫస్టాఫ్ నచ్చుద్ది. కొందరికి సెకండాఫ్ నచ్చుద్ది. కథ బాగుంది. ప్రాస బాగానే వుంది. డైరక్షన్ కూడా బాగానే వుంది.

bottomline:
త్రివిక్రమ్ సినిమా. కచ్చితంగా చూడవచ్చు. బన్నీ బాగా చేసాడు.

Filed Under: FeaturedHari ReviewsTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *