S/O Satyamurthy – Definitely worth a watch

SOS

Venu Vedam ‏@vedam 24m24 minutes ago
S/O Satyamurthy – Definitely worth a watch. Don’t go by the web reviews.

సత్యమూర్తి సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. వెబ్ రివ్యూస్ అన్నీ డివైడ్ టాక్‌లో నెగిటివ్ సైడ్ తీసుకున్నట్టు వున్నారు. పబ్లిక్ పాజిటివ్ మౌత్ టాక్ ఈ నెగిటివ్ టాక్ మీద విజయం సాధిస్తుందో చూడాలి.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *