S/O Satyamurthy is DSP

Satyamurthy and his Son Devi Sri Prasad

@ThisIsDSP: Thanx 2 Trivikram sir & d team 4 puttin it as “S/O SATYA MURTY’s MUSIC”.. Coz my dad’s name is Satya Murty !!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘S/O సత్యమూర్తి’ ఫస్ట్ టీజర్ ముగింపు ‘సే హలో టు S/O సత్యమూర్తి’s మ్యూజిక్’ అని వస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ పేరు కూడా సత్యమూర్తి. ఇది చూసిన దేవీశ్రీ చాలా హ్యాపీ ఫీల్ అవ్వడమే కాకుండా ఈ చిత్ర మేకర్స్ కి ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పాడు. ‘S/O సత్యమూర్తి’s మ్యూజిక్ అని వేసినందుకు థాంక్స్ టు త్రివిక్రమ్ సార్ అండ్ ప్రొడక్షన్ టీం. ఎందుకంటే మా నాన్న పేరు సత్యమూర్తి’.

ఒక్క పాట మినగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న రిలీజ్ చేయనున్నారు. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు. సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు

Filed Under: Extended FamilyTeluguసత్యమూర్తి గారి అబ్బాయి