s/o Satyamurthy release on 9 April

Bunny4

idlebrain jeevi ‏@idlebrainjeevi
s/o Satyamurthy release on 9 April (Gharana Mogudu release date)

అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఖరారైంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్.

కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
ఆర్ట్ – రవీందర్,
కెమెరా – ప్రసాద్ మూరెళ్ల,
మ్యూజిక్ – దేవిశ్రీ ప్రసాద్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్,
నిర్మాత – రాధాకృష్ణ,
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – త్రివిక్రమ్.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *