S/O Satyamurty audio on 15th March

image

@SKNonline: #Stylishstar #AlluArjun #Trivikram Haarika Hassine creations #S/O Satyamurty audio to be release on 15th March 1st look in few days.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆడియోను మార్చి 15న విడుదల చేస్తున్నారు. యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా April 3rd or April 10th సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Filed Under: Mega FamilyFeaturedTelugu