Software Jalsa Spoof by Sarath Chandra

jalsa

రాష్ట్ర విభజన అంశం ఇంతలో ముగిసేట్టు లేదు. అందోళనలు సీమాంధ్రలో ఆగితే తెలంగానలో మొదలవుతాయి. కాబట్టి, అత్తారింటికి దారేది సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది ఆ దేవుడికే ఎరుక.

మరి అప్పటి దాకా ఏమి చెయ్యాలనుకుంటున్నారా? ఇటువంటి విడియోస్ చూసి ఆనందించడమే. ఇంకా సాటిస్‌ఫై కాకపొతే, జనరంజంగా మీరు కూడా ఒక విడియో తీసి వెబ్ వరల్డ్ లోకి వదలండి.

ఈ జల్సా విడియో చాలా బాగుంది. షార్ట్, సింపుల్ అండ్ అదుర్స్.

Filed Under: Pawan Kalyan