Stylish Star Follows NTR Style

bunny and ntr

bunny

అల్లు అర్జున్ తనకు తాను స్టైలిష్ స్టార్ అని బిరుదు మెగాస్టార్ చేతుల మీదగా తీసేసుకొని ఆ బిరుదు మెయింటేన్ చెయ్యడానికి ప్రతి సినిమాలోనూ చాలా స్టైల్ గా కనిపిస్తూ వుంటాడు. సరికొత్త ట్రెండ్లు క్రియేట్ చేసే ప్రయత్నంలో వున్నాడు.

కిక్-2 క్లాప్ ఫంక్షన్ లో ఎన్.టి.ఆర్ వేసుకున్న షర్ట్ బన్నీకి బాగా నచ్చినట్టు వుంది, అదే రకమైన షర్ట్‌ను S/Oసత్యమూర్తిలో వాడేసాడు. పై ఫోటోల్లో గమనించవచ్చు.

Filed Under: FeaturedJust4Fun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *