‘ఎవడు’ రెండు సాంగ్స్ లో డాన్స్ సూపర్

Screen Shot 2013-07-20 at 9.30.21 AM 1

ఎవడు సినిమా ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్స్ లో రామ్ చరణ్ డాన్స్ సరప్రైజ్ అని అంటున్నారు. ఎన్ని ఎక్సపెటేషన్స్ పెట్టుకున్నా రామ్ చరణ్ రీచ్ అవుతాడంట.

1) ఫ్రీడమ్ సాంగ్

2) డింపుల్ సాంగ్

మిగతా సాంగ్స్ కూడా సూపర్ అయినా అవ్వచ్చు.

Filed Under: Mega FamilyFeatured