supserstars together

Share the joy
  •  
  •  
  •  
  •  

superstars

Mahesh Babu ‏@urstrulyMahesh
It was a pleasure meeting @iamsrk on our Brahmotsavam sets today. The entire cast and crew were thrilled.. Thanks Sir.. Humbled 🙂

బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పెరల్.వి.పోట్లూరి, పరమ్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. సంగీత్ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సమంత, కాజల్, ప్రణీతలు మహేష్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా మహేష్‌బాబు, ప్రణీత, రావు రమేష్, జయసుధ, తులసి వంటి తారాగణంపై ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ పాటకు సుందరం మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. లంగా ఓనీలు కట్టిన పడుచులతో,పట్టుచీరల సొగసులతో పండగ వాతావరణాన్ని తలపించే సెట్స్‌తో హడావిడీగా ఉంది. ఈ సెట్‌కు మరో సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ విజిట్ చెయ్యడం చాలా ఆనందంగా వుందని సూపర్‌స్టార్ మహేష్‌బాబు అంటున్నాడు.

Filed Under: బ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *