స్వీట్ వార్నింగ్ టు చిరంజీవిగారు

“బొంగులో మంచితనం .. బొంగులో సంస్కారం .. బొంగులో తొక్క .. బొంగులో తోటకూర అని కూర్చోకుండా, హద్దు మీరితే కచ్చితంగా సరైన సమాధానం చెప్పాలి. If RGV can troll Chiranjeevi in many occasions, then Nagababu has every right to fire on him. Nothing wrong in it!”

ఇది మెగా అభిమానుల అభిప్రాయం.

యండమూరి & రాంగోపాలవర్మలపై నాగబాబు స్పందించిన తీరుని, ప్రతి frustrated మెగా అభిమాని పొగుడుతున్నాడు. బాగా ఘాటుగా వుండటం వలన, యండమూరి & రాంగోపాలవర్మలకు మాత్రం బాగా గుచ్చుకొని వుంటుంది. నాగబాబుపై ట్వీటర్లో స్పందించిన తీరు చూస్తే, నాగబాబు కామెంట్స్ ఎంత గుచ్చుకున్నాయో ఆర్దం అవుతుంది. రాంగోపాలవర్మకు నిద్ర లేకుండా చేసాడు నాగబాబు అని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఫినిషింగ్ టచ్ గా, frustrated రాంగోపాలవర్మ తనదైన శైలిలో చిరంజీవికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం బాగుంది.

Ram Gopal Varma ‏@RGVzoomin
Chiranjeevigaaru out of respect for u I will stop tweeting now .please advise him to keep quiet or I will start tweeting actual main things

Goodnight Chiranjeevigaaru

Filed Under: Featuredఖైదీ నెం 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *