‘మారుతి’ లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రికి కావాలి

prema_katha

Mahesh Babu ‏@urstrulyMahesh 11 Jun
prema katha chithram..totally enjoyed it..really happy for the kind of success d film has achieved..

congratulations 2 sudheer ,maruthi ,the director and d entire cast n crew..

really happy for sudheer …hardwork always pays..wishing him even bigger successes for his future projects..

wonder how maruthi makes quality films in such compact budgets??? TFI needs more people like him..

సుధీర్ బాబు హీరోగా మారుతి దర్శకత్వం పర్యవేక్షణలో జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.పి.ఎ క్రియేషన్స్, మారుతి టాకీస్ సంయుక్తంగా ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ‘ప్రేమకథా చిత్రమ్’ జూన్ 7న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు….మంచి కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ…‘ ప్రేమకథా చిత్రమ్ చూసాను. సినిమా చాలా బాగుంది. సుధీర్ బాబు చాలా బాగా చేసాడు. మారుతి చాలా తక్కువ బడ్జెట్‌తో మంచి ఇంపాక్ట్ వచ్చేలా చాలా బాగా హ్యాండిల్ చేసాడు. మారుతి లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి కావాలి . టెక్నీషియన్స్ అంతా మంచి ఔట్ పుట్ ఇచ్చారు. సుధీర్, మారుతి, చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్’ అన్నారు.

Congrats Maruthi.

Filed Under: Extended FamilyFeatured