Thanks To Bunny!

audiosuccessmeet-sonofsatyamurthy66

చిరంజీవి అభిమానులు, పవన్‌కల్యాణ్ అభిమానులు & బన్నీ అభిమానులు .. ఇలా మెగా అభిమానుల మధ్య లేనిపొని మనస్పర్దలు వున్నాయి. పవన్‌కల్యాణ్ అభిమానులు చిరంజీవిని అవమానించారు. చిరంజీవి అభిమానులు పవన్‌కల్యాణ్‌ను అవమానించారు. తొక్క తోటకూర. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని, చివరకి మెగా అభిమానులే మెగా హిరోలను ఎగతాళి చేసే స్థాయికి ఇంచుమించు వచ్చేసారు. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్. అభిమానుల గోల వద్దనుకుంటే ఏ హోటల్లోనో ఫంక్షన్ పెట్టుకొవాలి. అభిమానూల మధ్య చేస్తున్నప్పుడు, తమకు ఇష్టమైన హిరో గురించి మాట్లాడమని గోల చేస్తారు. దానికే క్రమశిక్షణ లేదనుకొవడం తప్పు. వాళ్ళకు కావల్సిన నాలుగు మాటలు మాట్లాడేస్తే ఇబ్బంది వుండదు కదా.

Thanks To Bunny, ఫంక్షన్‌కు వచ్చిన అభిమానుల అసంతృప్తి తెలుసుకొని, త్రివిక్రమ్ చేత పవన్‌కల్యాణ్ గురించి ప్రేక్షకులు మరికొంత తెలుసుకునే విధంగా చేసినందుకు.

Filed Under: Pawan KalyanMega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *