Thanks To Dasari!

Dasari

దాసరి నారాయణరావు బయట కలిసినప్పుడు బాగానే వుంటాడు. మైకు దొరకగానే ఏమవుద్దో తెలియదు.

రామ్‌చరణ్

ఆకాశం మీద ఉమ్మి వెయ్యాలని ప్రయత్నం చేస్తే ఏమి అవుద్దో అదే అవుతుంది దాసరి గారికి ఇప్పుడు. S/O సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో చిరంజీవి పేరు ఇగ్నోర్ చేసి చిరంజీవిని ఎదో తక్కువ చేసాను అనుకున్నాడెమో కాని, చిరంజీవి గొప్పతనం ఏమిటో మరోసారి ఆయన అభిమానులు చాటి చెప్పే అవకాకాశాన్ని కల్పించారు.

అవకాశం కలిపించిన దాసరి గారికి & మెగా అభిమానుల తరుపున రెస్పాండ్ అయిన బండ్ల గణేష్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు.

బండ్ల గణేష్ ఎదో స్వార్దంతో చేసాడనిపించినా, అతని కామెంట్స్‌లో “నిజం” వుంది. Truth is Truth no matter who says it.

You have to respect people who speak the truth. Because it is very very very tough.

రాముడు లేని రామాయణమ్ చదవం.చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా ఊసు ఎత్తం.కాలం మారినా గుణం మారని ధ్రువ నక్షత్రం మెగాస్థార్

రామారావుగారు నాగేశ్వరరావుగారు కృష్ణగారు తర్వాత స్వయంకృషితో నెంబర్-వన్ అయ్యి మూడు దశాబ్దాలుగా నిలబడిపోయిన మెగాస్టార్ చిరంజీవి.

తెలుగువారి క్యాలెండర్లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్స్ ఉంటాయి.

డాన్సు నేర్చుకోవాలంటే ఫైట్స్ ప్రాక్టిస్ చెయ్యాలంటే నడవాలంటే నిలబడాలంటే చూసే CDs మెగాస్టార్ చిరంజీవిగారివి కాదా.

చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అని చిరంజీవిగారిని ఆదర్శంగా తీసుకుంటాం.

boxoffice ni redifine చేసిన మెగాస్టార్ చిరంజీవి సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ దాక ఎదురుచూసే సినిమా మెగాస్టార్ సినిమా.

ఈ పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం. మెగాస్టార్ జిందాబాద్.

జై చిరంజీవ!! జై చిరంజీవ! చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ!!!

-బండ్ల గణేష్

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *