Thanks To Eenadu

Share the joy
  •  
  •  
  •  
  •  

1

సినిమాను ఎంతో కష్టపడి తీస్తారు, కాని ఆ కష్టానికి తగ్గా రేంజ్‌లో పబ్లిసిటీ చేసుకొవడంలో వెనుకబడిపొతూ వుంటారు. పవన్‌కల్యాణ్ సినిమాలకు అది ఎక్కువగా జరుగుతూ వుంటుంది. సినిమా పబ్లిసిటీ నిర్మాత బాద్యత అనుకుంటాడు పవన్‌కల్యాణ్. పవన్‌కల్యాణ్ మూడ్ తెలుసుకొని ప్లాన్ చేసుకొవాలి నిర్మాత. ఈ రెండు విషయాలకు సంధి కుదరక పవన్‌కల్యాణ్ ఒక ఇంటర్వ్యూతో సినిమా రన్ కంప్లీట్ అయిపొతూ వుంటుంది.

బాహుబలి సినిమాను సొంత సినిమాలా ట్రీట్ చేసింది తెలుగు మీడియా అంతా. సర్దార్ గబ్బర్‌సింగ్‌కు అంత సీను వుందా అంటే, పవన్‌కల్యాణ్ టీమ్ పడిన కష్టం చూస్తుంటే, వుందనే అనిపిస్తుంది. ఒక వైవిధ్యమైన బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ గురించి అందరికీ చేరేలా సినిమా సెట్ విశేషాలు ప్రచురించిన ఈనాడుకి హృదయపూర్వక ధన్యవాదాలు.







Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

commentscomments

  1. skb says:

    hope movie will rules tollywood,,, their home work and hard work will surely get big applause,,, thanks to pawan for his idiology, thanks bobby for his presence of mind, and thanks to sarath for his contribution, thanks to euros for their promotions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *