thanks to idlebrain.com Jeevi

jeevi (1)

జానీ టైమ్ లో మెగా కుటుంబం దగ్గరికి రానివ్వలేదు .. తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని .. పవన్ కళ్యాణ్ పై పగబట్టి జానీకి 1.5 గుడుంబా శంకర్ కి 2.5 ఇచ్చి తన కక్ష తీర్చుకున్నాడు Idlebrain Jeevi ..

ఎవరు దిగి వచ్చారో తెలియదు .. ఒకరి అవసరం ఒకరికి అని తెలుసుకున్నారో .. ఇప్పుడు మెగా కుటుంబం మంచి గౌరవం ఇస్తున్నారు ..

అత్తారింటికి దారేది టిజర్ మొదట తనకే ఇవ్వడం , దానితో పాటు యూట్యుబ్ లో వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక పోతున్నాడు ..

వాళ్ళ మధ్య వ్యాపార లావా దేవీలు మనకు ఏమీ తెలియదు కాని, jeevi tweets మంచి ఆనందాన్ని ఇస్తున్నాయి .. thanks to Jeevi

అదే చేత్తో పవన్ కళ్యాన్ తో exclusive interview ఒకటి చేస్తే ఇంకా హ్యాపీ

https://twitter.com/idlebrainjeevi

Filed Under: Featured