Thanks To Satya For Your Reviews !!!

Share the joy
  •  
  •  
  •  
  •  

Satya Reviews

పవన్‌ఫ్యాన్స్.కామ్ నాన్‌మెగా హిరోల విషయంలో కాని, వాళ్ళ సినిమాల విషయంలో కాని నెగెటివ్ ప్రచారానికి వ్యతిరేకం. మెగా హిరోల విషయంలో మాత్రం వున్నది వున్నట్టుగా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూ వుంటాం. అక్కడా ఇక్కడా చదివిన న్యూస్‌కు మా అభిప్రాయమో, స్పందనో కలిపి ప్రచురిస్తూ వుంటాం. మెగా హిరో సినిమా అయినా, వేరే హిరో సినిమా అయినా, సినిమా రిలీజ్‌కు ముందు సినిమాను హైప్ చెయ్యడమే మా లక్ష్యం.

సినిమా రిలీజ్ అయ్యాక, సినిమా గురించి మనకు ఏమి అనిపించిందో అది చెప్పాలి. రివ్యూస్ కొద్దిగా నెగిటివ్‌గా అనిపించినా, Thanks To Satya For Your Reviews !!! .. Please keep up the good work. ఏ మాత్రం తేడా చూపించకుండా మెగా సినిమాలకు కూడా ఇదే రకమైన రివ్యూ/రేటింగ్ ఇవ్వవలసిందిగా విజ్జప్తి.

Filed Under: Pawan Kalyan

commentscomments

  1. Satya says:

    Many thanks, Hari!
    Pleasure is mine, and thanks in return for having me hooked to this platform.

    I take your words into consideration to manifest myself with stronger roots of truthful articles.

    ~ Satya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *