Thanks to Trivikram & Anirudh

బయటకొచ్చి చూస్తే టైం ఏమో 3’o’ clock అంటూ అనిరుధ్‌ పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ సినిమాలోని మ్యూజిక్‌ వీడియో విడుదల చేసాడు. Thanks to Trivikram & Anirudh

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత. శనివారం పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుక్రవారం కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌ తనలో తాను ఆలోచిస్తూ, గమ్యం కేసి ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది ఆ పోస్టర్‌. పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. పవన్‌ కల్యాణ్‌కి 25వ చిత్రం. విజయవంతమైన కలయికలో వస్తున్న చిత్రం కావడంతో పెద్దయెత్తున అంచనాలు నెలకొన్నాయి.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *