త్రివిక్రమ్-పవన్ సినిమాకు ఆడియో ఫంక్షన్ వుంది – సమంతా

Samantha-With-Pawan-Kalyan

ఆగష్టు 7 రిలీజ్ అని నిర్మాత ఎనౌన్స్ చేసాడు కాని, ఇంకా సినిమా టైటిల్ కనఫార్మ్ కాలేదు .. ఫస్ట్ లుక్ లేదు ..

జూలై 14 న ఆడియో డైరక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ అవుతుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది .. ఖండించడం కాని, అవును అని చెప్పడం కాని నిర్మాత చెయ్యలేదు ..

అభిమానుల బాదలు అర్ధం చేసుకుందో, ట్విట్ చేయమని ఎవరైనా చెప్పారో హిరోయిన్ సమంతా ఆడియో ఫంక్షన్ వుంటుందని, కాని ఎప్పుడో కచ్చితంగా తెలియదని ఈ క్రింది విధంగా ట్విట్ చేసింది .. ఈ ట్విట్ మరియు టిజర్ అదిరి పోయిందని చేసిన నీలిమ తిరుమలశెట్టి ట్విట్ అభిమానులను ఆనందోత్సవాలలో ముంచెత్తాయని చెప్పవచ్చు.

Samantha Ruth Prabhu:
There will be an audio release for the Trivikram-pawan film… Contrary to what’s in the news…

The date hasn’t been confirmed yet..

Filed Under: Pawan KalyanFeatured