టాలీవుడ్ టాప్ 5 మూవీస్

Screen Shot 2013-02-15 at 1.09.48 AM

ఎవరి లెక్కలు వాళ్ళవి. ఒకరి లెక్క ప్రకారం:

  1. మగధీర
  2. గబ్బర్ సింగ్
  3. దూకుడు
  4. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
  5. నాయక్

నాయక్ మన రాష్ట్రం వరకు చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కంటే ఎక్కువ చేసినా, ఓవర్ సీస్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో పొటిపడలేక పోయింది.

ప్రభాస్ మిర్చి ఫిబ్రవరి రిలీజ్ అవ్వడం వలన టాప్ 5 లో చేరడం కష్టమెమో. ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ టాప్ 5 లో ఏ ప్లేసు occupy చేస్తుందో చూడాలి.

Filed Under: Extended FamilyFeatured