త్రివిక్రమ్, నితిన్ & సమంతా – love you guys

Screen Shot 2016-03-26 at 7.53.09 AM

nithiin ‏@actor_nithiin
Look just wat happend on our sets of A Aa..choreographed by @Samanthaprabhu2 and directed by Trivikram garu..😊😊

మొన్న ఆడియో ఫంక్షన్‌లో మెగాస్టార్-పవర్‌స్టార్ సెల్ఫీని డైరక్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈసారి అ ఆ సెట్స్‌లో పవన్‌కల్యాణ్ టీజర్‌ను ఇమిటేట్ చేస్తూ నితిన్‌ని గుర్రంపై కూర్చోపెట్టి సమంతా చేత ఆడించిన సీన్ క్రియేట్ చేసాడు.ఈ విడియో ఇప్పుడు ఫ్యాన్స్‌కు మరింత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.

త్రివిక్రమ్, నితిన్ & సమంతా – love you guys!!!

Screen Shot 2016-03-26 at 7.53.09 AM

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *