అబద్దానికే ఇంత దమ్ముంటే నిజానికి ఎంత వుండాలి?

devakatta

deva katta ‏@devakatta
‘abadhaanikey intha dhammuntey, nijaaniki entha dhammundaali?’…this will be the theme of one of my next stories…. details in a month

దేవకట్టా .. తన మొదటి సినిమా ‘వెన్నల’ తో మామూలు డైరక్టర్ అనిపించినా, తర్వాత సినిమా ‘ప్రస్థానం’ తో టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

“ఇటువంటి డైరక్టర్స్ మెగా హీరోలను ఎప్రోచ్ అవ్వరా? లేక మెగా హీరోలు ‘కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు .. మాతో వర్కవుట్ అవ్వదు’ అని చెప్పి ఇటువంటి డైరక్టర్స్ ను పక్కన పెడతారా?” అని చాలా మంది మెగా అభిమానులలో ఎప్పుడూ మెదిలే ప్రశ్న.

ప్రస్తుతం నాగ చైతన్య తో ‘ఆటోనగర్ సూర్య’ తీస్తున్న దేవ కట్టా, తన తర్వాత సినిమా కాన్సప్ట్ రెడీ చేసేసుకున్నాడు. “అబద్దానికే ఇంత దమ్ముంటే నిజానికి ఎంత వుండాలి?” అన్నదే ఆ సినిమా కాన్సప్ట్ అంట.

‘ఆటోనగర్ సూర్య’ తర్వాత దేవ కట్టా చేయబోతున్న ఈ ప్రొజక్ట్ అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అయ్యే ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Extended Family