TV9 Ravi prakash – We love you

తెలుగుదేశం or వైయస్సార్‌సిపి. ఒకటి తేనే పూసిన కత్తి అయితే, మరొకటి గొడ్డలి. ఏ మీడియా అయినా ఆ రెండు పార్టీలలో ఒక దానికి లొంగి బ్రతకల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అధికార పార్టీలకు లొంగి పని చెయ్యడం తెలివైనా మీడియా చేసే పని. ఒక మీడియా చెందిన అధినేత ఇలా ఓపెన్‌గా పవన్‌కల్యాణ్‌కు తన సపోర్ట్ ప్రకటించడం, పవన్‌కల్యాణ్ నిజాయితీ విజయం అని చెప్పవచ్చు.

hatsoff to you and your open support to Pawan Kalayan . ఈ సపోర్ట్‌ను, పవన్‌కల్యాణ్, తన నిజాయితో నెలబెట్టుకుంటాడని ఆశీస్తున్నారు మెగాఫ్యాన్స్.

Filed Under: Featuredకాటమరాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *