రెండు మెగా సినిమాలు – ఆ కిక్కే వేరు

two movies

అత్తారింటికి దారేది థియేటరికల్ ట్రైలర్ లో కోట శ్రీనివాసరావు ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పే “లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా..” అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అదే డైలాగ్ ను మెగాఫ్యాన్స్ థియేటర్ దగ్గర “ఒకేసారి రెండు మెగా సినిమాలు వస్తే ఆ కిక్కే వేరేబ్బా!” అని బ్యానర్స్ కడుతున్నారు.

వారం రోజులే గ్యాప్ అని కొద్దిగా బాదగా వున్నా, రెండు మెగా సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో చూస్తున్నాం అనే ఎక్సైట్ మెంట్ చాలా బాగుంది. అందరి మెగాఫ్యాన్స్ పరిస్థితి అంతే ..

Filed Under: Mega FamilyFeatured