very nice of RajaMouli

హిరోల ర్యాకింగ్ 1 to 10 చిరంజీవి అయితే, దర్శకుల ర్యాకింగ్ లో రాజమౌళి 1 to 10. చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించడం దర్శకులకు డ్రీం అయితే, రాజమౌళి దర్శకత్వంలో నటించడం హిరోలకు డ్రీం అయ్యిందిప్పుడు. బాహుబలి సక్సస్ చూసాకా రాజమౌళి > చిరంజీవి అనిపించింది. తెలుగు C/O చిరంజీవి కాస్తా తెలుగు C/O రాజమౌళి అన్న స్థాయిలో రాజమౌళికి పేరు వచ్చింది. బాహుబలి టైంలో, రాజమౌళి > చిరంజీవి అనుకున్న వాళ్ళు, ఖైదీ నెం 150 కమర్షియల్ విజయం ద్వారా చిరంజీవి చిరంజీవే &. చిరంజీవిదో ట్రాక్, రాజమౌళిదో ట్రాక్ అంటున్నారు. bottomline is రాజమౌళికి తెలిసినంత మాస్ పల్స్ ఏ తెలుగు దర్శకుడికి తెలియదు.

క్రిష్ క్రియేటివిటి విషయంలో తక్కువ కాదు, కాని కమర్షియల్ సక్సస్ తక్కువ వుండటం వలన, క్రిష్ కు లిటిల్ పుష్/పుల్ అవసరం వుంది. very nice of RajaMouli. ఏ మాత్రం గర్వం లేకుండా, క్రిష్‌ను ఎంకరేజ్ చెయ్యడం కచ్చితంగా అభినందనీయం. ఇంతకు ముందు సుకుమార్‌ను ఇలానే ఎంకరేజ్ చేసాడు.

Filed Under: Featuredగౌతమీపుత్ర శాతకర్ణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *