ఈ కట్ చాలా చాలా బాగుంది

atharintikidaaredi9

పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పాటు, వేరే సినిమాల మీద ఆసక్తి వుంది. సినిమా మేకింగ్ మీద, సినిమా పబ్లిసిటి మీద కూడా ఎంతో ఇంటరెస్ట్. ఆ గులకు తగ్గ దూల తీర్చుకోవడం కూడా జరుగుతూ వుంటుంది. అందుకే ఎవరైనా కష్టపడి చేసిన వర్క్ ను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ సెర్చింగ్ లో బాగా నచ్చిన విడియో: మధ్యలో డైలాగ్ రావడం సూపర్.

Filed Under: Pawan KalyanFeatured