About Us

pawanfans.com కి స్వాగతం సుస్వాగతం…….

అందరూ సంతోషంగా వుండాలి. తెలుగుసినిమా పరిశ్రమలో వున్న ప్రతి ఒక్కరూ, ప్రతి హిరో, ప్రతి టెక్నీషయన్ కావలసిన వాళ్ళే. నాకు Extended Family లాంటి వాళ్ళు. – పవన్ కళ్యాన్

ఆ మాటలు పవన్ కల్యాణ్ ఎంత నిజాయితీగా మనస్పూర్తిగా చెప్పాడో, అంతే నిజాయితీతో pawanfans.com తెలుగు సినిమాకు సంబంధించిన సేకరణలు, అభిప్రాయలు & కలలు ప్రచురిస్తుంది.

మా అర్టికల్స్ అపార్దం చేసుకోకుండా మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి.

ప్రస్తుతం pawanfans.comలో తమ అభిప్రాయలు తెలియజేస్తున్న వారు.

తెలుగు హిరోలందరూ ఇష్టం. పవన్‌కల్యాణ్‌ని అభిమానిస్తా. చిరంజీవిని ఆరాధిస్తా.
–Hari

Hari: Active Member From NJ, USA.
Venkatesh: Active Member From Madison, WI, USA.

Admin: Site Designer From Hyderabad, India.

Vasu: Active Visitor From Bangalore, India.

మీరు కూడా మాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలను pawanfans.com ద్వారా తెలియజేయాలనుకుంటే, you are most welcome.

అభిప్రాయాలను తీసిపారేయక్కర్లేదు, ఈ మధ్య న్యూస్ పేపర్లలో వచ్చే న్యూస్ కూడా ఎవరో ఒక గొట్టం గారి అభిప్రాయమే అని గమనించగలరు.

Your Name (required)

Your Email (required)

Subject

Your Message