‘కబాలి’ టీజర్‌ బాగా కట్ చేసారు

SuperStar

రజనీ ఓ వయసైన గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ సినిమా ‘కబాలి’, జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. గత రెండు సినిమాల్లో నిరుత్సాహ పరిచిన రజనీకాంత్ ఈ సినిమాలో ఏమి చేస్తాడో కాని, అభిమానులను నిరుత్సాహ పరచకుండా టీజర్‌ బాగా కట్ చేసారు. రజనీకాంత్ డైలాగ్ డెలివరీ, స్టైల్, సంతోష్ నారాయణ్ అదిరిపోయే బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ టాప్ క్లాస్‌గా వున్నాయి.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *