who is stopping you RGV?

Ram Gopal Varma ‏@RGVzoomin
Oka abhimanigaa PK meedha expectationstho maatlaadanu gaani thanu chesukunna 3 pellilla laanti personal vishayalu neneppudoo maatladaledhu

పవన్‌కల్యాణ్ ఏమి పర్సనల్ విషయాలు మాట్లాడాడు? రాంగోపాలవర్మ చెప్పిందే, తను చెప్పాడు.

యాభై ఏళ్ళ వ్యక్తి, ఒక కూతురుకు పెళ్ళి చేసిన వ్యక్తి, తన వయసు మరిచిపోయి, తనకు ఫ్యామిలీ వుందని మర్చిపోయి, తన స్థాయిని తనే దిగజార్చుకునే విధంగా, నిద్ర లేవగానే న్యూడ్ సినిమా చూస్తానని పబ్లిగ్‌గా మాట్లాడే వ్యక్తి గురించి పట్టించుకోను అన్నాడు. (RIGHT ON TARGET BY #PSPK)

ఇందులో అసలు వ్యక్తిగతం ఏముంది? .. RGV అసలు డిస్కో జనాలకు చూపించడానికి, తెలివిగా గట్టి పెట్టాడు.

పవన్‌కల్యాణ్ మూడు పెళ్ళిల్లు గురించి మాట్లాడితే, ఆయన భయపడే పిరికిబంద అనుకుంటే పొరబడినట్టే. RGVకి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు వుంది. who is stopping you RGV?

ఒకడిని వెధవ అని తిట్టి, వాడు కూడా నన్ను వెధవ అని మాత్రమే అనాలి అనుకొవడం పొరబాటు.ఎవడి తెలివితేటలు/దమ్ము/మెంటల్ స్టేటస్ ను బట్టి, రెస్పాండ్ అవుతూ వుంటారు.

నాగబాబు & పవన్‌కల్యాణ్ .. భలే గిల్లారులే !!!!

idlebrain jeevi ‏@idlebrainjeevi
Ee Madhya twitter atha kodalla sooti potu maatala type tweets ki vedika ayyindi 😀live entertainment for free!!

bottomline:
పాపం frustrated RGV. మెగాఫ్యామిలీ నుంచి కౌంటర్స్ ఎక్సపెట్ చెయ్యలేదు. మెగాఫ్యామిలీ మోహన్‌బాబు & దాసరితో కాంప్రమైజ్ అయినట్టు, తనతో అయ్యి, సన్మానం ఎక్సపెట్ చేసినట్టు వున్నాడు. LOL :):)

మెగాఫ్యామిలీ తనకు సన్మానం చెయ్యకపొయినా, తనకు తానే సన్మానం చేసుకోగల సత్తా వున్న మేధావి రాంగోపాలవర్మ. అంతిమ విజయం రాంగోపాలవర్మదే. తనదేనని తనే డిక్లేర్ చేసుకోగలడు.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *