నాన్‌స్టాప్‌గా పనిచేస్తున్న రామ్‌చరణ్

Share the joy
  •  
  •  
  •  
  •  

brucelee

Rakul Preet ‏@Rakulpreet
Shooting for a lovely set song #megameter in #BruceLeeTheFighter ..Long working hours, tired body but it’s d massy beats dt boost r energy

ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని రేయింబవళ్ళు కష్టపడుతున్నారు మన తెలుగు హిరోలందరూ. రామ్‌చరణ్ బ్రూస్‌లీ కోసం నాన్‌స్టాప్‌గా 17 గంటలు పనిచేసాడంట. మగధీర తర్వాత అంత ప్రిరిలీజ్ హైప్‌తో రిలీజ్ అవుతున్న రామ్‌చరణ్ సినిమా “బ్రూస్‌లీ”. శ్రీనువైట్ల దర్శకుడు కావడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌పై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. శ్రీనువైట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ కు తోడు ఫార్మ్‌లో వున్న రాకూల్ హిరోయిన్, థమన్ మ్యూజిక్ & చిరంజీవి గెస్ట్ రోల్ .. ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. శ్రీనువైట్ల- కోన వెంకట్- గోపి మోహన్ త్రయం ఈ సినిమాకి కలిసి పని చెయ్యడం విశేషం.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *