దిక్కుమాలిన టైంలోన్యూజెర్సీ నాయక్ షోస్

Screen Shot 2013-01-11 at 7.11.23 PM

రెండు పెద్ద సినిమాలు ‘నాయక్’ & ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 2013 సంవత్సరం మొదలయ్యింది.

‘నాయక్’ బాగుందనే పబ్లిక్ టాక్,
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ క్లాస్ & స్లో సినిమా అనే పబ్లిక్ టాక్ తెచ్చుకున్నాయి.

ఇండియాలో నాయక్ థియేటర్స్ పరిస్థితి తెలియదు కాని, ఇక్కడ న్యూజెర్సీ లో దిక్కుమాలిన టైంలో షెడ్యుల్ చేసారు. ఒకే వారంలో అమెరికాలో నెం 1 తెలుగు హిరో మహేష్ బాబుతో పొటీ పడటం వలన నాయక్ కలక్షన్స్ కు పెద్ద దెబ్బ. నిర్మాతల మధ్య అండర్ స్టాడింగ్ లేకుండా ఒకే వారం విడుదల చెయ్యడం వలన ప్రేక్షకులకు ఇబ్బందే.

friday అఫీస్ రోజు మిట్ట మధ్యాహాన్నం 3.30 అంటే ఎవడు వెళతాడు?
ఈ చలి కాలంలో saturday అర్దరాత్రి 10.15 అంటే ఎవడు వెళతాడు?

న్యూజెర్సీ మూడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.
1. ఎడిసన్ థియేటర్సే దిక్కుమాలినవి. ఇంకా టైమింగ్స్ ఎవడికి కావాలి?
2. నార్స్ బర్గన్ .. బావుంటాయి .. కాని చాలా దూరం ..
3. మాకు దగ్గరయిన East Widnsor, దిక్కుమాలిన టైమింగ్స్ మీరు కూడా చూడండి.(click on the image to enlarge)

Screen Shot 2013-01-11 at 7.08.08 PM

Filed Under: Mega FamilyFeatured