‘ఎవడు’ ట్రెండ్ సెట్టింగ్ మూవీ

yevadu

దిల్ రాజు అంచనా ప్రకారం ‘ఎవడు’ ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఈ మూవీ చూసి, మన టాలీవుడ్ హిరోలంతా ఈ సినిమా ఫార్మాట్ & ఫార్ములాతో సినిమా తీస్తారంట. ఈ సినిమా రెండు మూడు ఏరియాలలో తప్పితే, మిగతా అంతా సొంతం గానే రిలీజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.

దిల్ రాజు అంచనా కరెక్ట్ అవుతుందా తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ కు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేద్దామంటే రామ్ చరణ్ ‘జంజీర్’ ఆడ్డు వుందంట. గతి లేక ‘అత్తారింటికి దారేది’ కు ముందు రిలీజ్ చేస్తున్నారంట.

ఒకప్పుడు ‘గదర్‌ ఏక్‌ ప్రేమకథ’, ‘లగాన్‌’ సినిమాలు తక్కువ రోజుల తేడాతో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. అలాగే ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు కూడా ఘన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను అని కూడా దిల్‌రాజు అన్నాడు.

Filed Under: Mega FamilyFeatured