పవన్ కళ్యాన్ సినిమాకు ‘జంజీర్’ కూడా అడ్డే!

12236

పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది?” సినిమా ఆగష్టు 7 రిలీజ్ అని అని ఆ సినిమా నిర్మాత ఎనౌన్స్ చేసాడు. రామ్ చరణ్ “ఎవడు” కూడా అదే టైంకు రెడీ అవుతుందని భయపడుతుంటే, రామ్ చరణ్ ‘జంజీర్’ కు కూడా లైన్ క్లియర్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాన్ సినిమాకు ‘జంజీర్’ కూడా అడ్డే!

ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో చూడాలి.

బాలకృష్ణ ‘నిప్పురవ్వ’ & ‘బంగారు బుల్లోడు’ ఒకే రోజు రిలీజ్ చేసినట్టు రామ్ చరణ్ ‘ఎవడు’ & ‘తుఫాన్’ ఒకే రోజు రిలీజ్ చేస్తే సరి.

ad

Filed Under: Mega FamilyFeatured