జంజీర్ పై భారీ ఆశలు

zanjeer

ఎంత పెద్ద డైరక్టర్ అయినా మెగాస్టార్ సినిమా హిట్ అయితే మాక్సిమమ్ పేరంతా మెగాస్టార్ కే దక్కేది. మగధీర సినిమా ద్వారా ఆ వారసత్వాన్ని సాధించ లేకపోయినా

రచ్చ .. నాయక్ .. సినిమాలు ద్వారా రామ్ చరణ్ సాధించింది ఏమిటంటే మెగా అభిమానులలో “మెగాస్టార్ వారసత్వంను నిలబట్టే హిరో” అనే అపారమైన నమ్మకం.

ఎవడు సినిమా ఎప్పుడనేది తెలియదు, బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ మే 10th అని ఆ సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ ఎనౌన్స్ చెయ్యడంతో ఎవడు కంటే ముందు ‘జంజీర్’ జూన్ లో రిలీజ్ అవ్వచ్చు అనే ఉహాగానాలు మొదలయ్యాయి.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి గానూ ‘రుస్తుం’ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లుగా తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. హిందీలో బాగుందనే టాక్ సంపాదించుకుంటే 100 కోట్లు సాధించిన మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ చరిత్రలో నిలబడతాడని మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు.

Filed Under: Mega FamilyFeatured